సన్‌రైజర్స్ హైదరాబాద్ యువ బ్యాటర్ ఇషాన్ కిషన్ చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ చరిత్రలోనే సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున శతకం సాధించిన తొలి భారత ఆటగాడిగా నిలిచాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున అరంగేట్ర మ్యాచ్‌లోనే ఇషాన్ కిషన్ సెంచరీ సాధించడం విశేషం. <br /> <br />Sunrisers Hyderabad's young batsman Ishan Kishan has created history. He became the first Indian player in the history of IPL to score a century for Sunrisers Hyderabad. It is noteworthy that Ishan Kishan scored a century in his debut match for Sunrisers Hyderabad. <br />#IshanKishan #SunRaisers #SRh #ishan #SRHvsRR #RRvsSRh